నెల్లూరు జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. శివారు ప్రాంతాలలో నేరాలకు చెక్ పెడుతూ అణువణువు డ్రోన్ కెమెరాల ద్వారా గాలిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై నిఘా ఉంచుతున్నారు. ఓవర్ స్పీడ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ త్రిబుల్ డ్రైవింగ్ రాంగ్ రూట్ డ్రైవింగ్ లను గుర్తించి వారికి జరిమానాలు విధిస్తున్నారు. నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలలో పోలీసులు మరింత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యల