పల్నాడు జిల్లా,ఎడ్లపాడు మండలం, బోయపాలెం జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ప్రమాదవశాత్తు రన్నింగ్ లో ఉన్న బైక్ పై నుంచి క్రింద పడిపోవడంతో మహిళ మృతి అక్కడికక్కడే మృతి చెందింది.భార్యాభర్తలు ఇద్దరు బైకు పై గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న క్రమంలో మిట్టపల్లి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.