సంతపేట డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో చిత్తూరు నగరం సంతపేటలో ప్రధాన రహదారిలో అక్కడక్కడ ఏర్పడ్డ గుంతలను సంతపేట డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సొంత నిధులతో రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను పూడ్చివేసే కార్యక్రమాన్ని ప్రారంభించామని సంతపేట కమిటీ సభ్యులు చల్లూరు ద్వారకనాథ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా హైస్కూల్ రోడ్డు నుండి లిల్లీ బ్రిడ్జి వరకు ఉన్న గుంతలను పూడ్చా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంతపేట డెవలప్మెంట్ కమిటీ సెక్రటరీ భాస్కర్ రెడ్డి, ట్రెజరర్ బి ఎన్ ప్రకాష్ రజక, టిడిపి లీడర్ సివి మురళి క్లస్టర్ మోహన్ రెడ్డి వైసీపీ