రాయలసీమ అందులోనిది శ్రీశైలం మనదే నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఉంటుందని అపోహలు నమోదు రాష్ట్రమంత్రి ఎన్ఎండి స్పష్టత చేశారు శుక్రవారం మంత్రి కార్యాలయంలో సీనియర్ జర్నలిస్ట్ సామాజిక కార్యకర్త రమణారెడ్డి తో పాటు నంద్యాల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు విశ్వనాథరెడ్డి విహెచ్పి జిల్లా ప్రచార కార్యదర్శి శ్రీనివాసులు సీనియర్ న్యాయవాది భాగస్వామి తదితరులు నంద్యాల జిల్లాను వేరే జిల్లాలో అల్ప వద్దంటూ మంత్రి ఫరుకు వినతి పత్రం అందించారు.