ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం పెన్నా నదిలో వృద్ధ దంపతుల ఆత్మహత్య చేసుకోవడంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు చెన్నూరు గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య(84) నాంచారమ్మ,(80) అనే ఇరువురు వృద్ధ దంపతులు బుధవారం తమ ఒంటిపై ఉన్న నగలు మరియు నగదు ఇంటిదగ్గర పెట్టి వృద్ధులు కనపడకుండా పోవడంతో తన కుమారుడైన మహేష్ చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా వృద్ధ దంపతుల కుమారుడు రాంబాబు ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఐదుగురు జాలర్ల సహాయంతో పెన్నాలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా మాచుపల్లి గ్రామ సమీప ప్రాంతాలలో