పోలీస్ స్టేషన్లో ఏ ఒక్క పెండింగ్ కేసులు ఉండకుండా ప్రత్యేక బాధ్యత సంబంధిత పోలీస్ అధికారులు చూసుకోవాలని అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఏవైనా ఫిర్యాదులు వస్తే వాటిని వెంటనే పరిష్కరించాలని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని తెలిపారు ముఖ్యంగా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పోలీస్ స్టేషన్ పరిధిలో మొక్కలు నాటాలని తెలిపారు