శనివారం రోజున మధ్యాహ్నం పెద్ద పెళ్లి రైల్వే స్టేషన్ సందర్శించారు సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ్.. రైల్వే స్టేషన్ లో జరుగుతున్న పనులను దగ్గరుండి పరిశీలించారు అన్ని ప్లాట్ ఫామ్ లో జరుగుతున్న పనులు పరిశీలించి పనులు శరవేగంగా ఇక కొనసాగుతాయని తెలిపారు రైల్వే జిఎం వెంట డివిజనల్ రైల్వే మేనేజర్ రాధాకృష్ణ పాల్గొన్నారు