యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీ ఆధ్వర్యంలో విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్ వెంటనే విడుదల చేయాలని గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ తెలంగాణలో స్కాలర్షిప్ లు అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్ మండల వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఏబీవీపీ కన్వీనర్ మణికంఠ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.