కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం కోదాడ నియోజకవర్గం ప్రజల సమస్యలు వింటూ ప్రజల వద్ద నుండి వినతి పత్రాలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె అన్నారు.