వికారాబాద్ అమరవీరుల స్థూపం నుంచి నాగేందర్ గౌడ్ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఆయన కుమారుడు రాజేందర్ గౌడ్ ప్రారంభించారు. ప్రస్తుత పదవులు రాజకీయ నాయకులు లీడర్షిప్ ని ఒక పొజిషన్ గా ఫీల్ అవుతున్నారని లీడర్షిప్ అంటే పొజిషన్ కాదు లేడీస్ అంటే సర్వింగ్ యాక్షన్ అని చెప్పే విధంగా రెండు సూచిస్తానంటూ తనయుడు రాజేందర్ గౌడ్ తెలిపారు. పట్టబద్రుల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయంలోపు 5 లక్షల నుంచి 8 లక్షల మంది మేధావులను కలిసి వారి భావాలను సమస్యలను తెలుసుకొని ఈ విధంగా తమ భావాలను కూడా వారికి తెలిసే విధంగా ఎన్నికల లోపల పాల్గొంటామని తనయుడు రాజేందర్ గౌడ్