రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూరియా కొరత వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. వరి పంట పుట్ట దశకు చేరుకున్న ఇప్పటికి రైతులకు యూరియా ప్రభుత్వం అందించకపోవడం దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మార్కెట్లతో కుమ్మకవ్వడంతోనే ఈ సమస్య ఏర్పడిందన్నారు. బ్లాక్ మార్కెట్లకు కేటాయించడంతో రైతులు అధిక ధరకు కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. బ్లాక్ మార్కెట్లు నియంత్రించే కార్యక్రమం ప్రభుత్వం తీసుకోవాలని ప్రభుత్వానికి కోరారు. తక్షణమే రైతులకు ఎరువులు విత్తనాలు మరియు రైతులకు కావలసిన పనిముట్లు రైతు సేవ కేంద్రాలలో అందుబాటులో ఉం