నెల్లూరు జిల్లాలోని రౌడీ షీటర్ల కదలికలపై పోలీసులు నిరంతర నిఘా ఉంచుతున్నారు. డ్రోన్ కెమెరా ద్వారా శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డు కట్టు వేస్తున్నారు. నేర నియంతరనే లక్ష్యంగా క్రైమ్ ప్రోన్ ఏరియాల పై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచుతున్నారు. ఎవరైన చట్ట వ్యతిరేక మరియు క్రిమినల్ చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని SP కృష్ణ కాంత్ బుధవారం సాయంత్రం ఏడు గంటలకి తెలిపారు.