వరి కు యూరియా అత్యంత అవసరమైన కాలం కు చేరుకున్న దశలో యూరియా సరఫరా యుద్ధ ప్రాతిపదికన చేయాలని లేకపోతే వరి పంట దిగుబడులు ఘననీయ తగ్గి పోతాయి అని వైరా నియోజకవర్గ వ్యాప్తంగా లో వరి సాగు విస్తీర్ణం దృష్టిలో ఉంచుకుని యూరియా సరఫరా పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైరా నియోజకవర్గం పాలు గ్రామం లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఖాలీ యూరియా సంచులు చేతబట్టి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, మండల కార్యదర్శి కిలారు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా లో అధిక విస్తీర్ణంలో వరి సాగు చేసిన వైరా నియోజకవర్గ లో యూరియా కేటాయింపులు