రాబోతున్న స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ ప్రతినిధులు తమ వంతు సహకారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ కోరారు సోమవారం వికారాబాద్లో జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా పోలింగ్ స్టేషన్లో జాబితా పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లోని చాంబర్లో అధనం కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీలలో ఓటర్ల జాబితా అందుబాటులో ఉంచామన్నారు