ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ ముఖ్యుల సమావేశం ఏ జమీలాభి అధ్యక్షతన జరిగింది సమావేశం ప్రాధాన్యతను అజెండాను ఏ పీ మహిళా సమాఖ్య ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు జిల్లా కార్యదర్శి కే విజయ గౌరి కమిటీ సభ్యులకు వివరించారు ప్రభుత్వం అర్హత గల లబ్ధిదారుల వద్ద డిపాజిట్లు సేకరించిన లబ్ధిదారులకు టిడ్కో గృహాలను ప్రభుత్వం వెంటనే కేటాయించాలని లేనిపక్షంలో జిల్లా, నగర జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించి చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఆందోళన కార్యక్రమం చేపట్టవలసి వస్తుందని ప్రభుత్వాన్ని నాగరాజు, విజయగౌరి లు హెచ్చరించారు