Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణ ప్రజలకు నీటి సరఫరా పై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ పి. ప్రావీణ్య

Sangareddy, Sangareddy | Aug 22, 2025
సంగారెడ్డి పట్టణ ప్రజలకు నీటి సరఫరా పై శుక్రవారం కలెక్టర్ పి. ప్రావీణ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఇతర అధికారులతో ఫిల్టర్ బెడ్, వాటర్ స్కీం పై సమీక్ష జరిపారు. కార్యక్రమంలో టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us