వనపర్తి జిల్లా పానగల్లు మండలం కేతపల్లి స్మశాన వాటికలో నీటి వసతి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ సర్పంచ్ కళావతమ్మ గ్రామస్తులు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంత్యక్రియలు అంతర్చేతులు కాళ్లు శుభ్రం చేసుకోవడానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని నాగులకుంట వాగు బురద నీటిలో శుభ్రం చేసుకుంటున్నాం అని తెలిపారు .వెంటనే బోరు వేసి ట్యాంక్ పట్టించాలని మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు.