నంద్యాల జిల్లా మిడ్తూర్ మండలం లోని చింతలపల్లి, చౌటుకూరు, మాసాపేట మరియు కడుమూరు గ్రామాలలో బుధవారం పొలంపిలుస్తుంది కార్యాక్రమంలో రైతులకు యూరియా అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు, ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి M. పీరు నాయక్ AEO అశోక్ , AEO మల్లికార్జున రెడ్డి మరియు అయా గ్రామాల RSK సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు, అనంతరం మిడుతూరుమండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ నానో యూరియా వాడడం వల్ల 70% - 80% మొక్కలకు నత్రజని అందుతుంది.. మరియు 8 నుంచి 10 రోజులు మొక్కలకు పోషకాలు అందిస్తున్నారు,500ml బాటిల్ ధర కేవలం 225/- మాత్రమే ఇది ఎకరాకి సరిపోతుంది..