Download Now Banner

This browser does not support the video element.

జమ్మలమడుగు: జమ్మలమడుగు : జీవో 134 ప్రకారం ఎల్ఆర్ఎస్ ఉపయోగించుకుంటే మేలు - కడప పట్టణాభివృద్ధి సంస్థ ప్రణాళిక ఎపిఓ అసిఫ్

India | Aug 25, 2025
గ్రామీణ ప్రాంతాల్లో అనధికారిక లేఆవుట్లు/ప్లాట్ల స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 134 జీవో ప్రకారం ఎల్ఆర్ఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కడప పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ప్రణా ళిక ఎపి ఓ అసిఫ్ తెలిపారు. సోమవారం కడప జిల్లా జమ్మలమడుగు ఎంపీడీవో కార్యాలయంలోని సభా భవన్లో పంచాయతీ కార్యదర్శులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ ఏడాది జూన్ 30వ తేదీ లోపు అనధికారిక వెంచర్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరిగిన స్థల యజమానులు మాత్రమే అర్హులుగా ఉంటారన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us