ప్రజల మధ్య వైశాల్యాలు సృష్టిస్తూ ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేశం గౌడ్ అన్నారు. నర్సాపూర్ పోలీస్స్టేషన్లో శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్వాడిలా పేరుతో తెలంగాణ ప్రజల మధ్య వైశాల్యాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.