దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలో BRS నాయకుడు గుర్రం శేఖర్ వివాహానికి అదే విధంగా మున్సిపల్ కేంద్రంలో సూరి గౌడ్ నూతన గృహప్రవేశం,అంతేకాకుండా పట్టణంలోని MBC యోన్ చర్చిలో ప్రవీణ్ జయశ్రీల వివాహానికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.