నేను దివ్యాంగుడిని. అన్యాయంగా నా పింఛన్ తీసేశారు' అంటూ బుక్కపట్నం మండలం నార్సింపల్లి గ్రామానికి చెందిన రమేశ్ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి ఒడిగట్టాడారు. తన చెయి వెనక్కి మడత పెట్టి అతడు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాల్ వైరల్ అయింది. నిజానికి అతడికి రెండు చేతులూ బాగున్నాయని గ్రామస్థులు చెప్పడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. శనివారం ఉదయం బండారం బయటపడటంతో చర్యలు తీసుకుంటారన్న భయంతో గ్రామం నుంచి పరారైనట్లు తెలిసింది.