ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా మంగళవారం రాత్రి పూజకు సంబంధించిన సామాగ్రిని స్థానికులు కొనుగోలు చేశారు. స్థానిక గడియార స్తంభం సెంటర్లో పూజకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం నూతన వస్త్రాలను ధరించి స్వామికి ఇష్టమైన వంటలను తయారు చేసి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.