అంబాజీపేట మండలం, ఇరుసుమండ లో కోనసీమ ఆహార నిధి అధ్యక్షుడు వీరంశెట్టి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో పంచాయతీరాజ్ జిల్లా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అన్యం రాంబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలంతా పండగ జరుపుకోవాలని నాయకులు ఆకాంక్షించారు.