ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం లోని 6 మండలాల వ్యవసాయ శాఖ అధికారులతో మంగళవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తన కార్యాలయంలో సమావేశం అయ్యారు. నియోజకవర్గంలో రైతులకు ఎరువులు, మందుల కొరత లేకుండా జాగ్రత్త తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అలానే ఇటీవల ఎరువుల కొరత ఉన్నట్లుగా వచ్చిన సమాచారంపై ఆరా తీశారు. నియోజకవర్గం లో ఎక్కడ ఎరువులు మందుల కొరత లేదని రైతులకు అవి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ఎమ్మెల్యేకు