ఆకస్మిక తనిఖీలతో నిత్యం బిజీగా ఉండే మున్సిపల్ కమిషనర్ నందన్ కాసేపు రిలాక్స్ అయ్యారు. ద కన్సల్టింగ్ సివిల్ ఇంజినీర్స్ ఆర్కిటెక్ట్స్ ఎల్.బి.ఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఎసీ స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ పోటీలకు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసోసియేషన్ సభ్యులతో కలిసి క్రికెట్ ఆడి అందరిని