బుధవారం కురిసిన భారీ వర్షాలకు గాజువాక నియోజకవర్గం లోని పలుచోట్ల నడుములోతు నీరు నిలిచిపోయింది. దీంతో వందల ద్విచక్ర వాహనాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా గాజువాక ప్రధాన కూడలి అలాగే స్టీల్ ప్లాంట్ కు వెళ్లే వై జంక్షన్ లోనూ భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనాలు కదలటానికి మరణించాయి. ఎక్కడికి అక్కడ నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు కూడా ఎక్కడికి కదలలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అని కోరుతున్నారు. అనేక దుకాణంలోకి నీరు వచ్చి దుకాణాలు మొత్తం అస్తవ్యస్తమయ్యాయి.