Download Now Banner

This browser does not support the video element.

జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయండి : జిల్లా ఇన్చార్జి మంత్రి టీజీ భరత్

Anantapur Urban, Anantapur | Aug 25, 2025
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రి టీజి భరత్ పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన డిఆర్సి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us