Download Now Banner

This browser does not support the video element.

నకరికల్లు మండలం,దేచవరం మిద్దె వద్ద ఆటో, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో డ్రైవర్ కు తీవ్రగాయాలు

Narasaraopet, Palnadu | Sep 1, 2025
నకరికల్లు మండలం దేచవరం మిద్దె సమీపంలో ఆటో, ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. సోమవారం బొమ్మరాజు పల్లి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు నరసరావుపేట నుంచి వళ్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108లో నరసరావుపేట హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us