Press Note అనారోగ్యంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి శృంగవరపుకోట మండలం, అమ్మపాలెం గ్రామానికి చెందిన వన్నె పూరి పొట్టి దొర అనే వ్యక్తి గత సంవత్సరం నుండి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు బాధను భరించలేక శుక్రవారం 12 pm వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి దగ్గరలో ఉన్న జీడి తోటలోనికి వెళ్లి ఆ తోటలోఒక జీడి చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు దీనిపైన తన కుమారుడు విజయ శంకర్ పోలీస్ స్టేషన్లో రిపోర్టు ఇవ్వగా దీనిపైన ఎస్.కోట పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు