కలికిరి మండలం కలికిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రెండు భారీ సర్పాలు పట్టపగలు, సాయంత్రం సమయంలో సయ్యాటలాడుతూ రోగుల కంట పడ్డాయి. పాముల సయ్యాట చూడడానికి కనువిందు చేసిన నిత్యం వందలాదిమంది వచ్చే ఆసుపత్రి ఆవరణలో సర్పాలు కనపడడం భయభ్రాంతులకు గురిచేస్తోందని రోగులు ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆసుపత్రి ప్రాంగణంలో శిథిలావస్థకు చేరుకున్న రెండు 104 వాహనాలను గత కొన్ని సంవత్సరాలుగా అలాగే వదిలేయడంతో అవి శిధిలావస్థకు చేరి పాములకు నిలయాలుగా మారి సర్పాల సంతతి పెరగడానికి కారణం అవుతున్నాయని స్థానిక ప్రజలు తెలుపుతున్నార