రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ పూర్వజాతీయ అధ్యక్షులు జేఎన్ యు విద్యార్థి సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో ఏచూరి గారి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి గారి ఆశయ సాధన కోసం నేటి విద్యార్థులు ముందుకు సాగాలని అన్నారుఅధ్యయనం, పోరాటం స్ఫూర్తితో సెక్యులర్ విధానం కోసం ఉద్యమించాలని విద్యను , విద్యరంగంలో ఫాసిస్ట్ ఫాలసీలను అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్న