జంతులూరు గ్రామం వద్ద ఎస్సీలో భూములను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరారు. శుక్రవారం ఉదయం 11 గంటల50 నిమిషాల సమయం లో స్థలంలో నిరసన తెలిపారు. ప్రభుత్వ అధికారుల స్పందించి ఎస్సీల భూముల ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.