అన్నమయ్య జిల్లా కేంద్రం విషయంలో కూటమినేతల తీరు ఒకోలా ఉంది. రాయచోటి వెనుకబడిన ప్రాంతం ఇది భౌగోళికంగా జిల్లాకు మధ్యలో ఉందని తన ఊపే ఉన్నంతవరకు రాయచోటినే జిల్లా కేంద్రంగా ఉంటుందని మంత్రి మండిపల్లి స్పష్టం చేశారు. మరోవైపు మదనపల్లి జిల్లాచాలని ఎమ్మెల్యే షాజహాన్ భాష సీఎంకు లేఖ రాశారు. రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని ఇక్కడ నేతలు తమ వంతు ప్రయత్నిస్తున్నారు.