చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి కోపం వచ్చింది సొంత పార్టీ నేతలపట్ల అసహనం వ్యక్తం చేయడం పట్ల హా టు టాపిక్ గా మారింది తెలంగాణలో భాజపా వ్యవహారంపై ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో పార్టీ వ్యవహారంపై విశ్వేశ్వర్ రెడ్డి ఆయన ఈ విధంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారికి కానుకగా ఫుట్బాల్ ఇచ్చి నిరసన తెలిపారు పార్టీలో తనను ఫుట్బాల్ ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు