Download Now Banner

This browser does not support the video element.

ఆలూరు: హాలహర్విలో ఉప్పొంగిన వాగు.. రాకపోకలు బంద్

Alur, Kurnool | Sep 11, 2025
హాలహర్వి మండలంలో గురువారం తెల్లవారుజామున నుంచి ఉదయం 6 గంటల వరకు వర్షం కురిసింది. దీంతో మండలంలో 62.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఎగువన వర్షాలు కురవడంతో హాలహర్విలో ఊరివంక ఉప్పొంగింది. దీంతో హాలహర్వి-నిట్రవట్టి గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నిట్రవట్టి గ్రామానికి వెళ్లే వారు వాగు ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us