పార్వతీపురం శాసనసభ్యులు బోనేల విజయ్ చంద్ర తో రాయబార కార్యక్రమాన్ని ఆటో కార్మికుల నిర్వహించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుంట్రెడ్డి రవికుమార్ ద్వారా వినతిపత్రం సమర్పించి ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేలా కృషి చేయాలని ఎమ్మెల్యేని వినతి పత్రంలో కోరారు.. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బి వి రమణ, కోశాధికారి గొర్లి వెంకటరమణ, పట్టణ కన్వీనర్ బంకురు సూరిబాబు మాట్లాడుతూ!. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకాన్ని సిఐటియు స్వాగతిస్తున్నదని, అదే సందర్భంలో ఉపాధి కోల్పోత