బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం కాకినాడ వచ్చిన ఆయన పార్టీ శ్రేణులతో కలిసి రూరల్ నాగమల్లి తోట జంక్షన్ వద్ద కార్యకర్తలతో సమావేశం అయ్యారు. పార్టీ అభివృద్ధిపై చర్చించారు జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు