Download Now Banner

This browser does not support the video element.

యర్రగొండపాలెం: వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసిన టిడిపి ఇన్చార్జి ఎరిక్సన్ బాబు

Yerragondapalem, Prakasam | Sep 1, 2025
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని పుల్లలచెరువు రోడ్డు లో ఉన్న వినాయక విగ్రహం వద్ద టిడిపి ఇన్చార్జిగూడ ఎరిక్షన్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు స్వామి వారి ఆశీర్వచనాలు అందజేశారు. నియోజకవర్గంలోని ప్రజలకు మంచి జరగాలని ప్రార్ధించినట్లు ఎరిక్షన్ బాబు అన్నారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us