రైతులకు సబ్సిడీపై అందించే యూరియా సరఫరాలో దుర్వినియోగం అయితే కఠిన చర్యలు తప్పవని అవసరానికి మించి నిలువ చేస్తే ఉద్దేశించేది లేదని జిల్లా కలెక్టర్ ప్రశాంతి హెచ్చరిక జారీ చేశారు సోమవారం జిల్లా కలెక్టరేట్లో రిటైర్ డీలర్స్ తో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో యూరియా వినియోగం జాతీయ ఆర్థిక వనరుల పరిరక్షణకు ముడిపడి ఉందని పేర్కొన్నారు.