పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని మరియు జిల్లాలో నెలకొన్న విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టారు ఈ మేరకు పట్టణంలో వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు హెచ్చరించారు.