రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో 17 కొత్త వైద్య కళాశాలలో పదింటిని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామి పద్ధతిలో లీజుకి ఇవ్వాలని నిర్ణయాన్ని రద్దు చేయాలని పిడిఎస్ఓ జిల్లా కార్యదర్శి వీ లక్ష్మి డిమాండ్ చేశారు ఈ మేరకు మంగళవారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పిడిఎస్ ధర్నా చేపట్టింది ధర్నాలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఆదోని మదనపల్లె మార్కాపురం పులివెందుల పెనుగొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతిపురం కళాశాలలను 33 సంవత్సరాల నుంచి ప్రవేట్ సంస్థలకు ఇవ్వడం వలన 1500 ఎంబిబిఎస్ సీట్లు ప్రభావితం అవుతాయని తెలిపారు.