నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల అధికారి ఉదయ్ కుమార్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నుండి మల్లు రవి డిఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ నుండి భరత్ ప్రసాద్ తో పాటు మరో ఇండిపెండెంట్ వ్యక్తి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేందుకు నామినేషన్లు వేసినట్లు తెలిపారు...