ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఆధ్వర్యంలో నేడు గురువారం వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ కార్యాలయంలో భవిష్యనిధి సంస్థ పై ఈపీఎఫ్ అధికారి ప్రశాంత్ తో కలిసి మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య పాల్గొన్నారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఉమ్మడి రంగారెడ్డి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో నిధి అప్కే నికాట్ కార్యక్రమం క్రింద పరిగి మున్సిపల్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి వికసిద్భారత్ యోజనపై విపులంగా వివరించడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉత్పాదకరంగా తో పాటు ఇతర రంగాల్లో మూడు పాయింట్ ఐదు కోట్ల కొత్త ఉద్యోగుల రూపకల్పన కేంద్ర ప్రభుత్వం చూసి సా