ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. గురువారం నాగయ్య కళాక్షేత్రంలో స్త్రీ శక్తి విజయోత్సవ సభలో పాల్గొన్నారు. చిత్తూరులో ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రారంభం అని ప్రచారం చేయగా, వైసిపి నాయకుడు ఎగతాళి చేశాడన్నారు. చంద్రబాబు దృష్టికి ఈ వీడియో వెళ్లగా, నాపై అభిమానంతో ఆగస్టు 15న ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు. మహిళలకు టిడిపి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో కూటమి ప్రభుత్వం " స్త్రీ శక్తి విజయోత్సవ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నిరసన జగన్మోహన్, మ