ఏపీ లిక్కర్ స్కాం కేసులు రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసిపి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆయన దాఖలు చేసిన పిటిషన్ విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 11వ తేదీ న తిరిగి సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది.