Download Now Banner

This browser does not support the video element.

సిర్పూర్ టి: బెజ్జూరులోని రంగనాయక స్వామి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన తహసిల్దార్ రామ్మోహన్

Sirpur T, Komaram Bheem Asifabad | Aug 28, 2025
బెజ్జూరు మండల కేంద్రంలోని రంగనాయక స్వామి ఆలయ ప్రాంగణంలో తహసిల్దార్ రామ్మోహన్ మొక్కలు నాటారు. భక్తులకు ఉపయోగపడేలా ఆలయ ప్రాంగణంలో ఉసిరి బాదం మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని తహసిల్దార్ భక్తులకు పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us