బుధవారం నుంచి జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా మండలంలోని దాదాపు 15 కుంటలతో పాటు పలు చెరువులు, వాగులు, లో లెవెల్ బ్రిడ్జిలు నీట మునిగిపోయాయని ఈ దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాయికల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి బింగి చిరంజీవి మండల ప్రజలను కోరారు.మండలంలోని పంచాయతీ కార్యదర్శులు రెవెన్యూ పోలీస్ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు తీసుకుంటుందని వివరించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచనల మేరకు అవసరమైన ఏర్పాట్లు తీసుకోవడం జరిగిందని ప్రజలకు కూడా సహకరించాలని వర్షంలో, వరద నీటిలో ఎవరూ బయటకు....