నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని ఆర్ ఆర్ కాలనీలో సైడ్ డ్రైన్ , అంతర్గత సిసి రోడ్లు భూగర్భ ట్రైన్లో నిర్మాణ పనులకు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో పాటుతో కలిసి ఎమ్మెల్యే బాలునాయక్ శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మధ్యాహ్నం 12.00 గంటలకు మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గం లో అన్ని ప్రాంతాలలో అంతర్గత రోడ్లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రధాన రహదారులు పాల్గొన్నారు.