భోరాజ్ మండలం తర్నం వాగు గురువారం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోలెవల్ వంతెనపై వరద నీరు ప్రవహించడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. మండలంలో, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వాగులో నీటిమట్టం పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయంగా లాండసాంగి మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. కోరుతున్నారు.